Saturday, July 17, 2010

నీ రాక !!

తొలి ఉషోదయ కాంతి రేఖ
మలిసంధ్యకు అందిన ప్రేమలేఖ ..
భువికి వసంతాలు నింపే నీ రాక
దివిని చీకట్లు కమ్మే నీవు లేక ... !!

No comments:

Post a Comment