రెండు మనసుల సంగమంలో
రెండు హృదయాల అంతరంగాలలో
ఆలాపన నీవై , ఆలోచన నీవై....
ఆత్మీయత నీవై, అనుబంధం నీవై....
అనురాగం నీవై, ఆనందం నీవై....
ఆదర్శం నీవై, అస్పష్టత నీవై....
ఆరాధ్య0 నీవై, అనునిత్యం జ్యోతివై వెలిగే ఓ ప్రేమ....
నా కవిత నీకే అంకితం.... !!
No comments:
Post a Comment