Thursday, July 15, 2010

మనసు - భావం

మనసులోని భావాలెన్నో..
మరువలేని గాయాలెన్నో..
వీడలేని నేస్తాలెన్నో..
వీడిపోని బంధాలెన్నో..
మరపురాని పాటలెన్నో..
మధురమైన క్షణాలెన్నో..
కవ్వించే కబుర్లెన్నో..
మాయమయ్యే మార్పులెన్నో..
అవసరానికి ఆడిన అబదాలెన్నో..
చేసిన చిలిపి పనులెన్నో.. 
ఆశ్చర్యపరిచే అధ్బుతాలెన్నో..
మాటల్లో చెప్పలేని ముచట్లెన్నో..
ముసుగు వేసిన మనస్సుకు మరువరాని జ్ఞాపకాలెన్నో..
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో..
మనిషి జీవితంలో మరువలేనివి ఇంకెన్నో..
ఇదే జీవితం.. దీనిని అనుభవించు అనుక్షణం .. !!











No comments:

Post a Comment