నిను వదిలి ఉండమంటే ఎలా ఉండను ...
నా నీడవే నీవు అయి ఉంటే చీకట్లో నా జీవితంని గడిపేవాడిని ....
నా కలవే నీవు అయితే నిదురనే దూరం చేసుకొనేవాడిని ...
నా కన్నీరు వే నీవు అయితే అవి ఇంకేదాకా ఏడిచేవాడిని ....
కానీ నా శ్వాసే నీవైపోయావు ...
అలాంటి నిన్ను వదలమనడం అంటే నా ప్రాణం వదలడమే ....
ఈ ప్రపంచాన్ని తృణప్రాయం గా వదిలేయగలను కానీ నీ జ్ఞాపకాలని కాదు ...
ఎలా వదలను నీ తోడుని ... నీ జ్ఞాపకాన్ని ... ఓ నా ప్రాణమా .. !!!

No comments:
Post a Comment