మొదటిసారి కలిసినపుడు అనిపించింది ....
ఇదే చివరిసారి అవ్వొద్దు అని ...
గుర్తుపెట్టుకున్నా మాట్లాడిన ప్రతి చిన్న మాటనీ ...
అది అంతగా ముఖ్యం కాకపోయినా అనిపించింది మరిచిపోవద్దు అని ...
రెండోసారి ... మూడోసారి ... ఇలా కలినన్ని సార్లు జ్ఞాపకంగా దాచుకున్నా ...
నీవు మాట్లాడిన ప్రతిచిన్న మాటనీ ...
రోజులు గడుస్తున్నా అనిపించింది ఇవాళ ఏం మాట్లాడుతుందో అని ...
ఏదేదో మాట్లాడాలని అనుకున్నా నిన్ను చూసిన వేళ అంతా మరిచిపోతాను ....
కలిసిన సమయం కొంతే అని తెలిసి బాధపడినా ఆ కొంచెం సేపు అయినా దక్కినందుకు సంతోషించా ...
సంతోషం బాధ అన్నీ మరిచిపోయాను తన ధ్యాసలోనే ...
వారానికి రెండే సెలవులైనా అనిపించేది తను చూడటం కుదరని ఈ వారంతం ఎందుకని ...
తను కనిపించని రోజులని లెక్కపెట్టా ... గంటలు .. నిమిషాలు .. ఆఖరికి క్షణాలు కూడా యుగాల్లా అనిపించాయి ...
యుగాల్లా అనిపించిన అదే క్షణాలు తను ముందుంటే ఆగేవి కావు ...
జీవితంలో ఏ రోజు ఆనందంగా అనిపించింది అంటే అది నిన్ను కలిసిన ప్రతి రోజూ అని చెప్తాను..
ప్రపంచమంతా ఒకవైపు నీవు నేను ఒకవైపు అనిపించేది ...
నీవు లేవు అని అనిపించినపుడల్లా అనిపిస్తుంది ప్రపంచం నీవు ఒకవైపు నేనొక్కడిని ఒకవైపు అని ....
నీవు లేని ఈ జీవితం ఊహించే కన్నా నీవు ఉన్నన్ని రోజులు అయినా ఆనందం చాలు అనిపిస్తుంది .... !!

No comments:
Post a Comment