నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ..
నువ్వు రావని తెలిసినా ..
నిన్ను చూస్తూనే ఉంటాను ..
నువ్వు నా ఎదుట లేకున్నా ..
నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను ..
నీకు నే గుర్తుకు రాకున్నా ..
నిన్ను నా మనసులోనే కొలువుంచుతాను ..
నా హృదిని నీవు గాయపరిచినా ..
నిను ప్రేమిస్తూనే ఉంటాను ..
నీవు నను వీడి పోయినా ..
నీవు ఈ లోకంలో లేవని తెలిసినా ..
నీ రాకకై నేను వేచి చూస్తూనే ఉంటాను ..
ఈ జన్మ నీకే అంకితం !!
No comments:
Post a Comment