సాయం సంధ్యలో తీరమందు అలలపై నున్న నురగలా కరిగిపోతున్నా ...
నిశిరాతిరిలో నిండైన ఆకాశాన్ని కారుమబ్బులలో కమ్ముతున్న చీకట్లలో కలిసిపోతున్నా ....
వీస్తున్న చల్లని గాలుల దూళిలో కలిసిపోతున్నా ....
కారణం చెప్పాలని ఉన్నా ...
ఆ కారణం నీవే అని చెప్పలేక ఒంటరిగా కుమిలిపోతున్నా .... !!!!

No comments:
Post a Comment