ఊ అంటే నిజమౌతా ....
కాదంటే కలనౌతా....
నిన్నలోనే నిలుచున్న జ్ఞాపకం కన్నా ...
నేటిలోని నిజం ని తలుచుకున్నా ..
కలలతోనే కాలయాపన చేసినా ...
నిజాల జాడలో నీవే అని మనసెరిగి మెలకువలో కలే నే చూసినా .....
కేవలం నీ ధ్యాసలో ....
కేవలం నా మనసులో ..... !!
కాదంటే కలనౌతా....
నిన్నలోనే నిలుచున్న జ్ఞాపకం కన్నా ...
నేటిలోని నిజం ని తలుచుకున్నా ..
కలలతోనే కాలయాపన చేసినా ...
నిజాల జాడలో నీవే అని మనసెరిగి మెలకువలో కలే నే చూసినా .....
కేవలం నీ ధ్యాసలో ....
కేవలం నా మనసులో ..... !!
No comments:
Post a Comment