కనులు తెరిచిన క్షణం నుంచి ...
బంధం కోసం ,
భాద్యత కోసం ,
కుటుంబం కోసం ,
అందరిని కంటి కనుపాపలా తలిచి,
ఆత్మీయతని పంచి,
తనవారి కోసం,
అహర్నిశలు కష్టించి ,
వారి కలల్ని పోషించి,
వారి భవిష్యత్ గురించి ఆలోచించి,
తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ కి పాదాభివందనం ..
ఆ స్త్రీ విలువని గుర్తించే ప్రతి ఒక్కరికి అభివందనం ...!!

No comments:
Post a Comment