పరితపించే నా హృదయానికి నీ స్నేహం కానుకలా దొరికింది ..
ముసుగువేసి మౌనం గా ఉన్న నా మనసు లో అలజడి రేపావు ..
నా మనసులో ఈ ప్రేమ అలలను తాకే తీరం నీ దరినే కదా..
కలలే కన్నా నీ తలపుతో నేడు అవన్నీ నిజాలు అవుతాయనీ అనుకోలేదు ..
విను వీధులలో నాకు సరి జోడులా సరిపోయావు ..
పరిచయమే లేని కొత్త అనురాగాలను అందించావు ...
ఎడారి లో ఒయాసిస్సు లా ..
ఏ కల్మషం లేని పసి పాప నవ్వులా ..
చీకటిలో నుండి నాకు వెలుగులా కనిపించావు ..
నాకు సరికొత్త గమ్యంలా నిలిచావు ..
మరి నీకు తెలిపేందుకు నాకు భాషే రావడం లేదు ..
ఈ పరుగెత్తే కాలం లో నీవొక క్షణం లా కరిగి పోతునావు ..
కరుణ లేని ఈ కాలం క్షణమైనా ఆగదు కదా.. మరి నీవైనా కరునించవా .. !!

No comments:
Post a Comment