Sunday, November 7, 2010

..!.. ప్రేమ ....!...

అభిమానంగా మొదలయ్యేది ప్రేమ,
 ఆరాధనగా కొనసాగేది ప్రేమ,
 ఇష్టంగా ఏర్పడేది ప్రేమ,
 అనుబంధంగా ఏర్పడేది ప్రేమ,
కమ్మని కలలు చూపించేది ప్రేమ,
తియ్యని తలపులతో మురిపించేది ప్రేమ,
తియ్యని తలపులతో మురిపించేది ప్రేమ...


ఆకాశంలా అనంతమైనది ప్రేమ,
సాగరంలా లోతైనది ప్రేమ,
మనిషిని నడిపించేది ప్రేమ,
మనసులను కలిపే మంత్రమే ప్రేమ .. !!

No comments:

Post a Comment