ప్రేమ నాకొక వరం ....
నా ప్రేమకు నీవొక వరం ....
నా మనసుకు నీ ప్రేమ ఒక వరం ....
వేచిన సమయం వీడిపోయింది నీ రాకతో ....
నా మనసున కోలువైపోయావు నీ నవ్వుల రూపంతో ....
నా మాటే కరువైపోయింది నీ ముందు ....
మనసుని అల్లుకున్న నీ ప్రేమ ఇక విడిపోకుడదంటుంది ...
ఎపుడూ ... ఎన్నడూ ... కలిసుందామంటుంది ....
కాలం కరిగిపోని మన ప్రేమల అలజడిలో ...
లోకానికి మన ప్రేమని ఒక దృశ్య కావ్యంగా అందిదాం ....

No comments:
Post a Comment