నాకు ఆడటం తెలీదు ... నీవే నాకు నేర్పించావు ...
నాకు ఆనందం తెలీదు .... నీవే నాకు చూపించావు ...
నాకు ఎలా కాపాడుకోవాలో తెలీదు ... నీవే నను అనుక్షణం కాపాడుతున్నావు ....
నాకు కలతగా ఉంటె తోడున్నావు ....
నా బాధకు ఆసరయ్యావు ....
నేను దారి మరిచితే దిక్సూచివయ్యావు .....
అమ్మ ప్రాణం పోసి జీవం ఇచ్చింది ... ..
నాన్న ఆ ప్రాణానికి తన ఒర్పుని అందించారు ....
నను పెంచింది

No comments:
Post a Comment