Wednesday, April 15, 2015

మనసు విరిగిన ముక్కలలో వెతుకుతున్నా ...
మూగబోయిన నా మనసు మౌనంగా నిలుచుంది ...
ఓదార్చలేని ఈ వేదన ఎన్నాళ్లో ...
మరిచిపోలేని నీ రూపం ....
ఎదురుగా ఎవరున్నా అది నిన్నే తలపిస్తోంది ..
దేవుడిచ్చిన మరుపు శాపమై నన్ను దరి చేరట్లేదే ...