Wednesday, March 11, 2015

సముద్రమనేది ఒకటైనా దాని అలలు మాత్రం అనంతం ...
సూరీడు ఒకడైనా దాని కిరణాలు అఖండం ....
పదం ఒక్కటైనా అది కలిపే అక్షరాలనేకం ...
మనసు ఒకటైనా అవి పలికే భావాలు అనంతం ..
మీ రూపులు వేరైనా మీ మనసు పలికే ప్రేమగానం ఒకటే ...
ఆత్మీయ అనుబంధం  .. 
స్వచమైన ప్రేమలకి ప్రతిరూపం ... 
సంతోషం కలిపిన ముచటైన మీ బంధం ...
చిరునవ్వులకి శాశ్వత చిరునామాలలా కలకాలం సాగాలి నిండు నూరేళ్ళ కాలం ...

ప్రేమతో ....