నీ నవ్వందాన్ని ఇలా నీ పరికిణిలో దాచితే ..
ఇంకా అందంగా అందరినీ మైమరిపించదా ...
Sunday, December 15, 2013
నవ్వడం ఒక యోగం ...
నవ్వలేక పోవడం ఒక రోగం ..
అందుకే అంటారు నవ్వు అది దేవుడిచ్చిన గొప్ప వరం అని ...
ఇక అమ్మాయి నవ్వితే ... అది అచ్చ తెలుగు అమ్మాయి నవ్వితే .... దేవుడిచ్చిన వరానికి 1+1 ఆఫర్ ....
వీల్లిద్దరిలా ...
Saturday, December 14, 2013
కన్నీలని ఆపుతున్నా .. ఆ కన్నీలలో నీ రూపం చేరిగిపోకూడదని ...